పుష్ప సినిమాకు మ్యూజిక్ వాయించిన ముంబై పోలీస్..

  0
  92

  పుష్ప సినిమాకు మ్యూజిక్ వాయించిన ముంబై పోలీస్..

  పుష్ప సినిమాకు, పుష్ప సినిమా పాటలకు ఎలాంటి స్పందన వస్తుందో అందరం చూశాం. దేశ విదేశాలనుంచి కూడా పుష్ప సినిమాపై మీమ్స్ అదరగొడుతున్నారు. తాజాగా ముంబై పోలీస్ టీమ్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు బ్యాండ్ వాయించింది. దీన్ని పుష్ప సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రీట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు..

  మైండ్ బ్లోయింగ్ టు సీ దిస్ రీచ్ అంట దేవీ ట్వీట్ చేశారు. తనకి ఆ పాట కంపోజ్ చేయడానికి 5నిముషాల సమయం మాత్రమే పట్టిందని. అయితే ఆ పాటకి వస్తున్న రెస్పాన్స్ చూసి అదిరిపోయానంటున్నాడు దేవీ.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..