కొడుకంత వయసున్న వాడితో ..ఛీ .

  0
  2508

  కామంతో కళ్ళుమూసుకుపోయిన ఓ మహిళ 15 ఏళ్ళ బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. నికోలాహాటన్ అనే 36 ఏళ్ళ మహిళ 15 ఏళ్ళ అబ్బాయితో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయింది. చిన్నగా ముగ్గులోకి దించింది. తనకొడుకుకి ఆన్ లైన్ వీడియో గేమ్ లో డౌట్స్ ఉన్నాయని చెప్పింది. ఇంటికొచ్చి వాడికి చెప్పాలని కోరింది. దీంతో ఆ బాలుడు , తనంత వయసే ఉన్న ఆమె కొడుకుతో స్నేహం చేసాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో ఆ బాలుడిని ఇంటికి పిలిచి , బలవంతంగా ఓరల్ సెక్స్ చేసింది. తర్వాత అతడిని తనతో లైంగిక చర్యకు ప్రోత్సహించింది. అతడి తల్లితండ్రులకు అబ్బాయి జరిగిందంతా చెప్పేసాడు. పోలీసులు , అడిగితే , నిజమేనని ఒప్పుకుంది. మైనర్ తో లైంగిక సంబంధం తప్పే అయినా , అతడు మేజర్ అయ్యేంతవరకు చూసే ఓపిక లేదని చెప్పింది. అందుకే చిన్నవాడైన పనిచేయగలడని ఒప్పించానని చెప్పింది. నికోలాహాటన్ ను ఇప్పుడు జైలుకి తరలించారు.. బ్రిటన్ లోని వోర్సెస్టర్ లో జరిగిందీ ఘటన..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.