ఈ ప్రమాదంలో మృత్యుదేవత కూడా నిద్రపోయినట్టుంది.

  0
  3436

  ఇలాంటి ప్రమాదాల్లో చావులు లేవంటే నమ్మడం కష్టం.. కానీ ఈ ప్రమాదంలో మృత్యుదేవత కూడా నిద్రపోయినట్టుంది. అందుకే అదృష్టం , ఆయుష్షు బాగుండి ప్రయాణికులు గాయాలతో తప్పించుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో , బద్వేల్ సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు , ఇనుప కడ్డీలు ఉన్న లారీని ఢీకొట్టింది. ఇనుప కడ్డీలు లారీ బయటకు ఉన్నాయి.

  బస్సు ఢీకొనడంతో ఇనుప కడ్డీలు బస్సులోకి చొచ్చుకుపోయాయి . డ్రైవర్ కి మాత్రం తీవ్ర గాయాలుకాగా , ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుచూస్తే ఇనుకడ్డీలు బస్సులోకి చొచ్చుకు పోయినంత వరకు ప్రయాణీకులు బ్రతికిఉన్నారంటే నమ్మలేం..

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..