టాప్ రేంజ్ లో స్విఫ్ట్ కారు..

  0
  212

  దేశంలో మారుతి సుజుకీ కంపెనీ స్విఫ్ట్ కారు దేశంలో టాప్ రేంజ్ లో ఉంది. కార్ల విక్రయాల్లో వరుసగా నాలుగో ఏడాది మారుతీ సుజుకీ తన ప్రధమ స్థానాన్ని కాపాడుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష 72 వేల స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. కరోనా మహమ్మారిని కూడా జయించి స్విఫ్ట్ సేల్స్ ముందుకు దూసుకుపోయాయి. దీనికి తోడు కార్ల అమ్మకాల్లో తొలి ఐదు స్థానాలను మారుతీ కంపెనీ మోడళ్లే దక్కించుకున్నాయి. ఈ ఐదు మోడళ్లలో స్విఫ్ట్‌ కారు అత్యధికంగా అమ్ముడై తొలి స్థానాన్ని దక్కించుకుంది. మారుతి బాలెనో 1.63 లక్షలు , వేగనార్ 1. 60 లక్షలు , ఆల్టో 1. 59 లక్షలు , డిజైర్ 1. 28 లక్షలు అమ్ముడుపోయాయి. దేశంలో మిగతా కార్ల సేల్స్ మారుతి సుజుకీ తర్వాతే కావడం గమనార్హం. మారుతి సుజికి 5 మోడళ్లు మొత్తం అమ్మకాలు ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించాయి.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.