పోలీసులే పెద్దలుగా పిపియి కిట్లో పెళ్లి..

  0
  283

  పెళ్ళిముహూర్తాలకు , కరోనా అడ్డంకే కాదని కొన్నిప్రాంతాల్లో తెలిసిపోతుంది. పెళ్లికొడుకో , పెళ్లి కూతురో కరొనతో ఉందని పెళ్ళివాయిదా ప్రసక్తేలేదని తేల్చేస్తున్నారు.. మొన్న కేరళలోని అలపూజలో ప్రేమించిన అమ్మాయి , నేరుగా పెళ్లిమండపానికే వచ్చేసి , పీపీఈ కిటిలో ఉన్న ప్రియుడిని బయటకు రప్పించి పెళ్లాడింది. రాజస్థాన్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అమ్మాయికి కరోనా సోకి ఆసుపత్రిలో ఉంటే , అబ్బాయిని పిలిపించి పీపీఈ కిట్లోనే పెళ్లాడింది.. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ లోని రతలాం లో కూడా ఇలాంటి పెళ్లి జరిగింది. గత వారం రోజులుగా కరోనా వార్డులో ఉన్న అబ్బాయిని , అమ్మాయి పీపీఈ కిట్లో వచ్చి పెళ్లాడింది.. పోలీసులు , అధికారులు , వధూవరుల తల్లితండ్రులే పెళ్ళికి ఆహ్వానితులయ్యారు..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.