వాళ్ళ తలలపై 54 లక్షల బహుమతి..

  0
  25

  మహారాష్ట్ర రాష్ట్రంలోని గచ్చిరొలి జిల్లా దండకరణ్యం పరిధిలోని ఏటపల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 13 మంది మావోయిస్టుల రివార్డ్ విలువ 54 లక్షలని జిల్లా ఎస్పీ వెల్లడించారు.ఎన్కౌంటర్లో మరణించిన కసన్ సూర్ దళం సగానికి పైగా తుడిసిపెట్టకు పోయింది.

   

  ఈ దళానికి చెందిన 6 గురు పురుషులతో సహా 7 గురు మహిళా మావోయిస్టులు మరణించారు.ఈ ఘటనలో అత్యధిక రివార్డ్ కలిగిన డివిషనల్ కమాండర్ సతీష్ తలపై 16 లక్షల రివార్డ్ ఉండగా ఏరియా కమాండర్ .నందిని అలియాస్ ప్రేమ్ బట్టి రూపేష్ అలియాస్ లింగా పై 6 లకేషక రివార్డ్ ఉంది.మరో ఇద్దరు మహిళా మావోయిస్టులపై అత్యధికంగా 4 లక్షల చొప్పున మాధవి, సునీత అలియాస్ సవితా లపై రివార్డ్ ఉంఫేగా మిగతా కొందరిపై రెండు,లక్ఖలు, లక్ష చోపప్పున రివార్డ్ ఉందని పోలీసులు వెల్లడించారు.

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు