వామ్మో ..మంచు లక్ష్మి ఫోటోషూట్ లో ఇలా..

  0
  1321

  మోహన్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ విష్ణు, మనోజ్, మంచు లక్ష్మీ ఇలా అందరూ కూడా సినీ రంగంలో తమ కంటూ ప్రత్యేక ముద్రను వేశారు. అయితే మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ మాత్రం తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది.

  మంచు లక్ష్మీపై సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందో అందరికీ తెలిసిందే. శ్రుతిమించినప్పుడు అంతే దీటుగా కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆమె స్పెషాలిటీ.

  అక్టోబ‌ర్ 8 మంచు ల‌క్ష్మీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఆమె తీసుకున్న ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. మోడ్ర‌న్ డెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తూ అద‌ర‌గొట్టేసింది. ఈ హాటెస్ట్ పిక్స్‌ చూస్తుంటే యూత్ హార్ట్ బీట్ జారిపోవాల్సిందే. హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసేసిందీ మంచువార‌మ్మాయి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..