బైక్ మీదఅయినా తగ్గేదేలా..షాక్ తిన్న పోలీస్

  0
  73

  ఆటోలో మహా అయితే ఆరుగురు.. లీగల్ గా అయితే ముగ్గురు.. కారులో అయితే , మహా అంటే నలుగురు.. కానీ మనోడు తన బైక్ ని మినీ వ్యాన్ చేసేసాడు.. చూడండి..

  ఎంతమందిని ఎక్కించేసాడో ..? ఒకటి , రెండు, మూడు.. ఇలా ఏకంగా రెండు ఫ్యామిలీలో ఏడుగురిని బైక్ మీద ఎక్కించుకొని , అదిచాలదన్నట్టు , మరో బ్యాగులు కూడా పెట్టుకొని , హ్యాపీగా వెళ్ళిపోయాడు..

  ఇదంతా చూస్తున్న పోలీసు , నోరుతెరిచి , చూస్తూ , అతడు బైక్ లో వెళ్ళిపోయాక , ఈ లోకంలోకి వచ్చాడు.. ఇలాంటివి మనదగ్గరే చూస్తుంటాం.. మీరూ చూసేయండి , ఆ విచిత్రాన్ని..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.