ఇలాంటి వెధవలు అరుదుగా ఉంటారు..

  0
  514

  ఇలాంటి వెధవలు అరుదుగా ఉంటారు.. వీళ్ళనే శవాలమీద బొరుగులుకూడా ఏరుకునే రకం అని మనం అంటుంటాం .. వీడూ ఖచ్చితంగా ఆ జాతికి చెందినవాడే. చూసేందుకు టిప్ టాప్ గా ఉన్నాడు. డబ్బులు తీసుకునేందుకు ఏటిఎంకి వచ్చాడు. వచ్చిన వాడు బుద్దిగా డబ్బులు తీసుకొనిపోకుండా , పోతూ , పోతూ ఏటీఎం లో ఉన్న శానిటైజర్ బాటిల్ కూడా బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్లాడు. దాని విలువ ఎంతన్నది ముఖ్యంకాదు. అదిలేకపోవడంవల్ల ఎంత నష్టం అన్నదే ప్రశ్న.. అక్కడ శానిటైజర్ లేకపోవడంవల్ల , కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా ఏటీఎం ఆపరేట్ చేస్తే , తర్వాత వచ్చే వాళ్లకు కరోనా సోకవచ్చు.. అందువల్ల ఈ నీచుడు చేసిన చోరీ , చాలా తీవ్రమైన నేరం..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.