అటు అక్క , ఇటు చెల్లి..మధ్యలో బావ .

  0
  81

  అక్కాచెల్లెళ్లను ఇద్దరినీ ఒకే మండపంలో తాళికట్టాడు.. అటు అక్క , ఇటు చెల్లి.. అయితే ఈ పెళ్ళిలో ఒక మానవీయకోణం ఉంది.. దాన్ని త్యాగమనాలో , స్వార్ధమనాలో ఆలోచించే మనసుని బట్టి ఉంటుంది.. అక్కచెల్లెళ్లలో ఒకరికి మతిస్థిమితం లేదు.. శాపగ్రస్తమైన చెల్లి జీవితాన్ని అలాగే వదిలేయలేక అక్క , చెల్లిని కూడా తన భాగస్వామితో జీవితం పంచుకునేట్టు చేసింది.. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి గ్రామంలో ఈ వింత పెళ్లి జరిగింది. స్వాతి, శ్వేత ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క స్వాతికి మేనబావ బాల్‌రాజ్‌తో పెళ్లి కుదిరింది. చెల్లి శ్వేతకు మతిస్థిమితం లేదు. దీంతో శ్వేతని కూడా బాల్‌రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో పెళ్లి పత్రికలో వరుడితో పాటు ఇద్దరు అమ్మాయి ల పేర్లు కూడా ముద్రించి ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించారు. అయితే వరుడు స్వాతిని మాత్రమే ఇంటికి తీసుకెళ్లగా.. మతిస్థిమితం లేని శ్వేతను తండ్రి తన ఇంటి వద్దే ఉంచుకున్నాడు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు