అందుకే ప్రేమ ఇంకా బ్రతికేవుంది..

  0
  199

  రెండేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేద్దామనుకున్న వారిని విధి కాటేసింది.. ప్రియురాలిని మాయదారి రోగం బాలి తీసుకుంది. ప్రియుడు , ఆమె శవానికి తాళికట్టి , ఇక జీవితంలో ఆమెనే భార్యగా భావిస్తానని , ఇంకెప్పుడూ పెళ్లిచేసుకోనని శపధం చేసాడు.. అస్సాంలో జరిగిందీ ఘటన..

  బితుపన్ అనే 27 ఏళ్ళ యువకుడు , 24 ఏళ్ళ ప్రార్ధన ప్రేమలో పడ్డారు. పెద్దలకు చెప్పి పెళ్లిచేసుకుందామని అనుకున్నారు. ఇంతలో ఆమె మరణించింది. ఈ విష్యం తెలిసిన బితుపన్ , వాళ్ళ ఊరికొచ్చి , ప్రియురాలికి నివాళులు అర్పించారు.

  ఆ యువతి , తల్లి తండ్రుల అనుమతితో , ఆమె మృతదేహాన్ని , సాంప్రదాయబద్దంగా పెళ్లాడాడు. తరువాత , ఆమె శవం మీద ప్రమాణం చేసి , తాను , జీవించి ఉన్నంతవరకు , పెళ్లి చేసుకోననని చెప్పాడు. ఇలాంటి ప్రేమికులు కూడా ఉంటారు .. అందుకే ప్రేమ ఇంకా బ్రతికేవుంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.