పెళ్ళి కాకుండా పార్టన‌ర్స్ గా ఉండ‌లేమా ?

  0
  91

  చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా పెళ్ళిపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. తాజాగా ప్రతిష్టాత్మక ఓగ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంట‌ర్వూలో మ‌లాలాకు పెళ్ళి గురించి ప్ర‌శ్న ఎదురైంది. అస‌లు పెళ్ళి అవ‌స‌ర‌మా ? అంటూ మ‌లాలా చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

  పెళ్ళి లేకుండా బ‌త‌క‌లేమా ? తోడు కావాలంటే పెళ్ళి చేసుకోవాలా ? పెళ్ళి కాకుండా పార్టన‌ర్స్ గా ఉండ‌లేమా ? అస‌లు పెళ్ళి ఎందుకో నాకు అర్ధం కావ‌డం లేదు అంటూ మ‌లాలా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. దీనిపై స‌ర్వ‌త్రా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విప‌రీతంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా మ‌లాలా వ్యాఖ్య‌లు ఉన్నాయంటూ నెటిజ‌న్లు, ఫాలోవ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..