వరద ఉధృతికి బ్రిడ్జీలు చిరిగిన కాగితాల్లా..

  0
  66

  ఆ బ్రిడ్జ్ కి ఓ శాపముందని అంటారు, అమ్మవారి భక్తుల్ని 115మందిని పొట్టనపెట్టుకుంది ఆ బ్రిడ్జ్. అప్పటినుంచి దానికి శాపగ్రస్త బ్రిడ్జ్ గా పేరొచ్చింది. ఆ శాపం ఇప్పుడు తీరిపోయింది. ఆ బ్రిడ్జ్ వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.

  మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రత్నాగర్ టెంపుల్ బ్రిడ్జ్ అందరికీ తెలిసిందే. ఇక్కడి దుర్గామాత గుడి చాలా ఫేమస్. ఎనిమిదేళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 115మంది భక్తులు ఇదే బ్రిడ్జిపై ప్రాణాలొదిలారు.

  అలా ఈ బ్రిడ్జ్ వార్తల్లోకెక్కింది. సరిగ్గా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూలిపోయింది. వరదల కారణంగా మనిఖేడా డ్యామ్ దగ్గర్లో ఉన్న ఈ బ్రిడ్జ్ ఆ ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఎవరూ బ్రిడ్జ్ పై లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.