అర్ధరాత్రి ,అదే యువతి ,అదే దౌర్జన్యం.,

  0
  247

  నాలుగు రోజులుగా లక్నో గర్ల్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయ్యారో అందరికీ తెలుసు. క్యాబ్ డ్రైవర్ ని చితకబాదిన లక్నోగర్ల్ ప్రియదర్శిని వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ విషయంలో ఆమెదే తప్పని సీసీ కెమెరా విజువల్స్ క్లియర్ గా చెబుతున్నాయి. అయితే ఆమె పోలీసులపైకి కూడా ఎదురు తిరగడంతో చేసేదేంలేక ఆమెపై కేసు కట్టి సైలెంట్ గా ఉన్నారు పోలీసులు.

  రెండేళ్ల క్రితం కూడా ఇదే తంతు..
  లక్నో గర్ల్ ఎగిరెగిరి క్యాబ్ డ్రైవర్ ని తంతుంటే అందరూ నోరెళ్లబెట్టి చూశారు. అయితే రెండేళ్ల క్రితం ఆమె పక్కింటివారు గేటుకి వేసిన పెయింట్ పై పోలీసులకు కంప్లయింట్ చేస్తే ఆ వీధి వీధంతా షాకైంది. పక్కింటోళ్లు గేటుకి ఏ రంగు వేసుకుంటే ఈమెకు ఏమొచ్చింది. దానికి కూడా పోలీస్ కంప్లయింట్ అంటే కుదురుతుంతా..? అయితే మన ప్రియదర్శిని మాత్రం ఓ రేంజ్ లో హడావిడి చేసింది. చివరకు పోలీసులను కూడా భయపెట్టింది. నన్ను బరాక్ ఒబామా కూతురు అంటున్నారంటూ ఏదేదో మాట్లాడింది. రెండేళ్ల క్రితం తీసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు దానికంటే ఎక్కువ వైరల్ గా మారుతోంది.

   

  https://twitter.com/TajinderBagga/status/1423275559287541761?s=20

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.