ఆ అమ్మాయి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..

  0
  136

  లక్నో గర్ల్ గా బాబా పాపులర్ అయిన ప్రియదర్శిని అనే ఈ అమ్మాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయింది. ఆమె యాటిట్యూడ్ కి చాలామంది అభిమానులున్నారు. అబ్బాయిలు మాత్రం ఆమెకి తలబిరుసు చాలా ఎక్కువని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

  పోలీస్ స్టేషన్ లో ఎంత కేర్ లెస్ గా ఉందో చూడండి..

  ఆమె పాత వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లక్నోగర్ల్ అని సెర్చ్ చేస్తే చాలు లెక్కలేనన్ని ఎమోజీలు, సెటైరికల్ వీడియోస్ పుట్టుకొస్తున్నాయి.

  ఆమె పాత వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లక్నోగర్ల్ అని సెర్చ్ చేస్తే చాలు లెక్కలేనన్ని ఎమోజీలు, సెటైరికల్ వీడియోస్ పుట్టుకొస్తున్నాయి.

   

  క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన అనంతరం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా లక్నో గర్ల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఆ క్రమంలో పోలీసులపై కూడా ఆమె ఆరోపణలు చేసింది. తర్వాత ఆమెను విచారణకోసం స్టేషన్ కు తీసుకెళ్లగా అక్కడ ఎంతో రిలాక్స్ గా వాటర్ బాటిల్ తో కనిపడింది ప్రియదర్శిని, నీళ్లు తాగేందుకు వెళ్లొస్తానంటూ రిలాక్స్ గా పక్కకి వెళ్లొచ్చింది. కూడా పోలీస్ స్టేషన్లో అంత నింపాదిగా ఉన్న ఆమె వీడియో మరోసారి వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..