భర్త తలుపు తట్టాడు..ప్రియుడు ఐదో అంతస్తునుంచి దూకేసాడు..

  0
  10409

  అక్రమ సంబంధాలు ఎన్ని తంటాలు తెస్తాయో చూడండి.. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమసంబంధం పెట్టుకున్న మహిళ చివరకు ఏమిచేసిందో తెలిస్తే ఆశ్చర్యమే. ఆ వివాహితతో కలిసిఉన్న ప్రియుడు , ఆమె భర్త సడెన్ గా ఇంటికి రావడంతో , ఐదో అంతస్తుమీదనుంచి దూకేసాడు.. మొహిసిన్ అనే 29 ఏళ్ళ యువకుడు , 40 ఏళ్ళ మహిళ మోజులో పడ్డాడు. ఆమెకు ఒక కూతురుకూడా ఉంది. ప్రియుడితో కలిసి , ఆమె నైనిటాల్ నుంచి పారిపోయి జైపూర్ కి వచ్చేసింది. అక్కడ , ఒక అపార్టుమెంట్ , ఐదో ఫ్లోర్ లో కాపురం ఉంటున్నారు. అయితే ఆమె భర్త , వీరి అడ్రెస్స్ కనుక్కొని ఇంటికొచ్చేసాడు. ఆమె భర్తను చూసిన ప్రియుడు , తప్పించుకునే ప్రయత్నంలో ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చనిపోయాడు. ఆ మహిళమాత్రం , ప్రియుడిని వదిలేసి , భర్త , కూతురుతో కలిసి పారిపోయింది. పోలీసులు వారిద్దరినీ నైనిటాల్లో అరెస్ట్ చేశారు..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.