9 ఏళ్లకే ఆ బాలుడికి ఒక విమానం , 24 కార్లు..

  0
  135

  ఆ బాలుడి పేరు జూనియర్ మాంపా.. తొమ్మిదేళ్లకే , వాడికి ఒక ప్రయివేట్ విమానం ఉంది.. 24 హై ఎండ్ ఖరీడైన కార్లున్నాయి.. రోజుకు 4 కార్లలో షికారు చేస్తాడు.. మూడు రోజులకొకసారి తన ప్రయివేట్ విమానంలో దేశంలో ఎక్కడికైనా పోయి , ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వస్తాడు.. ఇదీ వాడి లైఫ్ స్టైల్..

  విమానంలో , కార్లలో ఎప్పుడూ మన కరెన్సీ లో చెప్పాలంటే , 50 లక్షలకు తక్కువకాకుండా డబ్బులుంటాయి.. తగ్గితే , మళ్ళీ అదే అమౌంట్ పెట్టేస్తారు.. ఇంతకీ ఈ కుర్రాడిది నైజీరియా.. తండ్రి పేరు సీనియర్ మాంపా..

  కొడుకు ఆరేళ్ల వయసులోనే , వాడికోసం ఒక విలాసవంతమైన భవనం కొన్నాడు. వాడిని అందులోనే పెట్టి , తల్లి తండ్రులు చూసి వస్తుంటారు..

  10 ఏళ్ళ క్రితం కమింగ్ తో అమెరికా అనే ఒక కామెడీ సినిమాలో , చిన్న బాలుడైన ఒక రాజకుమారుడి జీవితం లాగానే ఇప్పుడు జూనియర్ మాంపా నిజమైన జీవితం గడుపుతున్నాడు. బహుశా ప్రపంచంలో తొమ్మిదేళ్ల వయసుకే ఇంత విలాసవంతమైన జీవితం , ప్రయివేట్ విమానం , ఖరీదైన కార్లు .. జూనియర్ మాంపాకే సాధ్యమైంది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..