సైకిల్ కి లైసెన్స్ ఫీజు.. ఆ నాటిమాట.

    0
    1022

    నేటి తరం యువకుల్లో బైకులు , కార్లు తదితర వాహనాలకు లైసెన్స్ విషయం తెలుసు.. అయితే పాతకాలంలో సైకిల్ కు కూడా లైసెన్స్ ఉండాలని ఎంతమందికి తెలుసు..? బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు .. ఇప్పుడు బైక్ లైసెన్స్ మాదిరి 1960 దశకాల్లో సైకిల్ కు లైసెన్స్ ఫీజు ఉండేది. కొన్ని పంచాయితీలు , నిర్ణీతమొత్తంలో సైకిల్ ఫీజు వసూలు చేసేవారు. ఇది కాక , సైకిల్ కి లైట్ లేకపోతె పోలీసులు ఫైన్ వేసేవారు. సైకిల్ పై ముగ్గురు పోయినా ఫైన్ వేసేవారు.. అప్పట్లో సైకిల్ కొనుక్కోవడం అంత కష్టమన్నమాట..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..