స్కూల్ క్యాంటీన్ లో చిరుత పులి..

  0
  11497

  ఎప్పుడొచ్చిందో , ఎలా వచ్చిందో తెలియదు.. ఓ చిరుత ఏకంగా నవోదయ స్కూల్ క్యాంటీన్ లోకి వచ్చేసింది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా ధోకేశ్వర్ గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అటవీ సఖ సిబ్బంది 4 గంటల ప్రయత్నం తరువాత చిరుతను అదుపులోకి తీసుకున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.