ప్రాణం కోసం వరద నీటిలో చిరుత పోరాటం..

  0
  954

  ప్రాణంకోసం..
  పులి పోరాటం.. పులిలాగే పోరాడింది..
  =======================
  పులి ఎక్కడున్నా.. పులి లాగానే ఉంటుంది. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఎప్పుడూ అడవిలో గంభీరంగా తిరిగే పులి కూడా అప్పుడప్పుడు ప్రమాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ పులి ప్రమాదంలో పడింది. వరదల్లో కొట్టుకొనిఉత్తరప్రదేశ్ లఖీమ్ పూర్ ఖేరీ అనే బ్యారేజీ వద్దకు కొట్టుకొచ్చింది.

  చివరికి ప్రాణాపాయ పరిస్థితిలోనూ తనశక్తినంతా ఉపయోగించి ప్రాణాలను కాపాడుకుంది. చాలాసేపు ఉప్పెనలా దూసుకొస్తున్న వరద నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతూ సాహసం చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు ఆ పులిని అతికష్టం మీదా కాపాడి, అడవిలో విడిచిపెట్టారు.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.