సైకిల్ చక్రాల్లో ఇరుక్కొని తుర్రుమన్న పులి..

  0
  533

  చావు ఎప్పుడెలా ముంచుకొస్తుందో.. మృత్యువు నుంచి మనిషి ఎలా తప్పించుకుంటాడో చూస్తే తప్ప అర్ధం కాదు. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ హైవేపై వెళ్తున్న ఓ సైకిలిస్టుపై చిరుతపులి దాడి చేసింది. సైకిల్ పై ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నిదానంగా వెళ్తున్న అతడిపై చిరుత దాడి చేసింది.

  అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో సైకిల్ పై నుంచి ఆ వ్యక్తి కిందపడిపోయాడు. సైకిల్ చక్రాల మధ్యలో చిక్కుకున్న పులి.. సైకిల్ కిందపడిపోవడంతో భయపడి అడవిలోకి వెళ్ళిపోయింది. కిందపడిన సైకిలిస్టు వెంటనే తేరుకొని.. వెనక్కువెళ్ళి.. వారి సైకిలిస్టు మిత్రులను కలుసుకున్నాడు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..