ఇలాంటి డాక్టర్లుకూడా ఉంటారు.. నమ్మండి.

  0
  38

  కొంత‌మందికి వృత్తే దైవం. ఆ వృత్తిలోనే వాళ్ళ జీవితం. వృత్తే వారి ప‌ర‌మార్ధం. అలాంటి డాక్ట‌ర్ల‌లో ఐఎంఏ మాజీ అధ్య‌క్షుడు, ప‌ద్మ‌శ్రీ కేకే.అగ‌ర్వాల్ ఒక‌రు. క‌రోనాతో ఆయ‌న క‌న్నుమూశారు. క‌రోనాతో చ‌నిపోయే ముందు ఆయ‌న ఆ వ్యాధితో ఇబ్బంది ప‌డుతూనే ముక్కుకి ఆక్సీజ‌న్ పెట్టుకుని డాక్ట‌ర్ల‌కు ఆయ‌న ఇచ్చిన సందేశం ఎంతో స్ఫూర్తిదాయ‌కం. ఇదే ఆయ‌న చివ‌రి వీడియో. మీరూ చూడండి.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.