బెళగావిలో గుర్రం అంత్యక్రియలకు వేలమంది..

  0
  51

  కర్ణాటకలో ఒక గుర్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన 15 మందిపై కేసు నమోదు చేశారు. అంటువ్యాధుల చట్టంకింద కేసుపెట్టామని అధికారులు చెప్పారు. బెళగావి తాలూకాలో గోకక్ మఠానికి చెందిన ఈ గుర్రాన్ని పవిత్రంగా పూజిస్తారు. దానికి కొన్ని అతీతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు.

  చాలామంది ప్రజలు దాన్ని పూజిస్తారు. ఇలాంటి గుర్రం చనిపోయింది. దాని అంత్యక్రియలకు వేలాదిమంది వచ్చారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి , వేలసంఖ్యలో గుర్రం అంత్యక్రియలకు ప్రజలు రావడంతో ఇది సంచలనం అయింది.. దీంతో అధికారులు గ్రామాన్ని దిగ్బందనం చేసి కేసులు పెట్టారు. గ్రామస్తులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు..వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు