కరోనా కట్టడికి కొత్త రూల్స్..ఇలాగే చెయ్యాలి.

  0
  251

  కొత్త వైరస్ కరొనపై పాత పాట మానుకోమని ప్రముఖ వైద్య అధ్యయన సంస్థ లాన్సెట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ గాలి ద్వారానే వ్యాపిస్తుందని అందువల్ల మాస్క్ పెట్టుకోవడం ఒక్కటే పరిష్కారమార్గమని చెప్పింది. నాలుగు గోడలమధ్య , పదిమంది జనం గుమికూడేచోట కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని తెలిపింది. ఆరుబయటకంటే గదుల్లో ఎక్కువమంది ఉన్నచోటు ప్రమాదకరమని పేర్కొనింది. అందువల్ల హోటళ్లు , సినిమాహాల్స్ , గుళ్ళు , ప్రార్థనా మందిరాలు , హాస్పిటల్స్ లాంటిచోట వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువని తెలిపింది. చేతులు కడుక్కోవడం కంటే , మాస్క్ పెట్టుకోవడమే ప్రధానమని తెలిపింది. ఇండోర్స్ లో ఎక్కువమంది గుమికూడేచోట మాస్క్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.