ఈ నీచురాలు ఎంత ఘోరం చేసింది.

  0
  546

  ఇదో కిరాతకురాలు.. చెప్పలేనంత పాపం చేసింది.. మరిది మీద మనసుపడి , చెల్లెలిని , ఆమె ముగ్గురు బిడ్డలను , అన్న కొడుకుని గొంతులు కోసి చంపేసిన నీచురాలు .. కర్ణాటక మాండ్య జిల్లాలో జరిగిన ఈ ఘోరంలో పోలీసులు ఆ నీచురాలిని అరెస్ట్ చేశారు. ఈ నీచురాలిపేరు లక్ష్మి. తన చిన్నమ్మ కూతురు భర్తపై మనసుపడింది. అప్పుడప్పుడు కృష్ణరాజసాగర్ లోని వాళ్ళ ఇంటికొచ్చిపోయేది. మరిదితో అక్రమసంబంధం పెట్టుకుంది.

  ఆమెకు కూడా ఇద్దరు పిల్లలు. తనను కూడా పెళ్ళాడమని , భర్తకు విడాకులిస్తానని అడిగేది. అయితే పెళ్ళికి మరిది గంగారాం నిరాకరించాడు. దీంతో భార్య , బిడ్డలుండగా తనను పెళ్లిచేసుకోడని భావించి , అందర్నీ చంపాలని నిర్ణయించుకుంది. అర్ధరాత్రి కత్తితీసుకొని , ఇంటికొచ్చి గంగారాం భార్యని , ముగ్గురుపిల్లలను , మరిక బిడ్డను చంపేసి వెళ్ళిపోయింది.

  ఈ దారుణం జరిగినప్పుడు గంగారాం హైదరాబాద్ లో ఉన్నాడు. హత్యలు చేసిన తరువాత , ఇంట్లో నగలు తీసేసుకుంది. ఇదేదో దొంగలు చేసిన పని అని నమ్మించేందుకు ఇళ్ల చేసింది. పోలీసులు సిసి కెమెరాల వీడియోల ఆధారంగా ఆ కిరాతకురాలిని అరెస్ట్ చేసి జై;ఉక్కు పంపారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..