ఆ పనికోసం ఆ కంపెనీలో రోజు అరగంట..

  0
  62

  ఆమె పేరు ఎరికా లస్ట్. బార్సిలోనాలో అడల్ట్ ఫిలిమ్స్ కంపెనీ యజమాని.. 36 ఏళ్ళ ఎరికా తన ఉద్యోగులకోసం ఒక వరం ఇచ్చేసింది.. రోజు అరగంటసేపు లైంగికంగా స్వయం తృప్తి పొందేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇందుకోసం ఒక ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసింది. గదిలో అన్ని రకాల సెక్స్ టాయ్స్ ఉంచింది. కరోనా లాక్ డౌన్ లో ఉద్యోగులు వత్తిడికి లోనవుతున్నారని చెప్పింది. ఆ వత్తిడి తగ్గాలంటే మాస్టర్ బేషన్ ఒక్కటే మందు అని చెప్పింది.. ఇందుకోసం గతంలో తాను ఒక ఉద్యమమే చేపట్టానని తెలిపింది..

   

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.