మహిళా కానిస్టేబుల్ మానవత్వం..

  0
  89

  రోడ్డుపై బిచ్చగాడు కనపడితే ఐదో పదో ఇచ్చేవారు చాలామందే ఉంటారు. తాము తెచ్చుకున్న దాంట్లో కొద్దోగొప్పో పెట్టేవారు కూడా ఉంటారు. కానీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ మాత్రం తనకు ఉన్నదంతా ఆ బిచ్చగాడికి ఇచ్చేసింది. తాను మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్న క్యారేజీని బిచ్చగాడికి విస్తరి వేసి మరీ వడ్డించింది. తిన్న వరకు దగ్గరుండి జాగ్రత్తలు చూసుకుంది.

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.