క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  0
  3142

  పోలీసులు ఒక దొంగను పట్టుకునేందుకు రేయింబవళ్లు కాపుకాశారు.. చివరకు పట్టేశారు . ఇంతకీ ఆ దొంగ ఎవరో , అంత సంచలనమో ఎందుకో , అసలు అతడు చేసిన దొంగతనమేమిటో తెలుసా..? అతడు చోరీ చేసేది అమ్మాయిల అండర్ వేర్లు. ఇళ్ల బయట ఉతికి , ఆరవేసే అండర్ వేర్లను చోరీ చేస్తాడు. అతడి పేరు మహమ్మద్ రోమిన్. మీరట్ లో అమ్మాయిల అండర్ వేర్ల కోసం , మరో ఫ్రెండ్ తో కలిసి స్కూటీ పై వేట సాగిస్తాడు. బయట ఎక్కడ అండర్ వేర్ కనపడ్డా , స్కూటీ ఆపేసి చోరీ చేస్తాడు. కేవలం లేడీస్ అండర్ వేర్లు మాత్రమే తీసుకుంటాడు.

  సిసి కెమెరా ఆధారంగా పోలీసులు జల్లెడ పట్టి , మొత్తానికి అమ్మాయిల అండర్ వేర్ ల దొంగను పట్టేశారు. ఇంతకీ ఈ దొంగ కోసం ఇంతగా మీరట్ పోలీసులు ఎందుకు వెదికారో తెలుసా..? అమ్మాయిల అండర్ వేర్ లు చోరీ చేసి , వాటితో అమ్మాయిలపై క్షుద్ర విద్యలు చేస్తున్నారన్న పుకారుతో . మీరట్లో అమ్మాయిలు భయపడ్డారు. అండర్ వేర్లతో చేసే క్షుద్రపూజలేమిటో తెలియక భయాందోళనలకు గురికావడంతో పోలీసులు అండర్ వేర్ల దొంగకోసం ఇంతగా గాలించి ఎట్టకేలకు పట్టేశారు..

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??