అల‌ల కింద కియారా అందాలు..

  0
  63

  గోవా బీచ్ ని త‌న అందాల‌తో వేడెక్కించేసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. వాటర్ స్పోర్ట్స్ ని అమితంగా ఎంజాయ్ చేసే కియారా… తాజాగా త‌న ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేసింది. స్విమ్ సూట్ వేసుకుని స‌ముద్రంలో చేప‌లా ఈదేస్తోంది. రంగురంగుల చేప‌ల మ‌ధ్య జ‌ల‌క‌న్య‌లా క‌నిపిస్తోందీ బ్యూటీ.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..