కియా కొత్త కారు ..కియా ev 6 ..

  0
  134

  కియా కొత్త కారు ..కియా ev 6 .. ఈ కారు ప్రత్యేకత ఏమిటో తెలుసా..? ఇది పూర్తిగా ఎలెక్ట్రిక్ కారు.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్లు పోతుంది.. ప్రస్తుతం దీన్ని అమెరికాలో లాంచ్ చేశారు. మరో మూడేళ్ళలో ఇంతకంటే అభివృద్ధి చేసిన మోడల్ ని ఇండియాలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.. కియా ఇప్పుడు ఎలెక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టింది. రానున్న 15 ఏళ్లలో ఎక్కువ కియా ఎలెక్టిక్ కార్ల తయారీపై దృష్టి పెట్టింది.. గ్లోబల్ మార్కెట్ లో టాప్ రేంజ్ కి పోవాలని ప్లాన్ చేస్తోంది..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు