కలకత్తాలోని రామకృష్ణ మఠం చేసే కన్యపూజకు ..

  0
  370

  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా , కలకత్తాలోని రామకృష్ణ మఠం చేసే కన్యపూజకు విశేష ప్రాధాన్యం ఉంది. చాలా వరకు , అమ్మవారి ఆలయాల్లో కన్య పూజలు చేసినా , వాటిని చేసే విధానంలో సాంప్రదాయబద్దంగా చేయడంలేదు. పూజకోసం తీసుకొచ్చే పదేళ్లలోపు అమ్మాయిలను ఇంటిదగ్గరే అలంకరించి తీసుకొస్తారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధం. నవరాత్రుల మొదటి రోజున ఒకరితో మొదలయ్యే , ఈ పూజ రోజుకొకరిని పెంచుకుంటూ , అష్టమినాటికి ఏనిమిది మంది అమ్మాయిలవుతారు.. కలకత్తాలోని రామకృష్ణ మఠం చేసే పూజ చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..