ఇది సైకిలా ..? మోటార్ సైకిలా..??

  0
  66

  ఈ బైక్ పేరు కల్కన్డ్ .. పేరేకాదు బైక్ కూడా వెరైటీగా ఉందికదా..? ఇది ఎలక్ట్రిక్ బైక్.. రేటెంతో తెలుసా..? సింపుల్ గా 10 లక్షలు.. నోరుతెరిచేశారా .. అంతేమరి.. గంటకు 80 కిలోమీటర్లే పోతుంది.. రెండునెలల్లో మార్కెట్లోకి రానుంది..

  ఇది సైకిలా ..? మోటార్ సైకిలా..??

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు