చైతన్యా.. నోరు తెరువు.. నేను తట్టుకోలేకపోతున్నా..

  0
  25848

  నాగ చైతన్య నోరు తెరవాలని, అందరికీ నిజం చెప్పాలని, లేకపోతే ఆ నిందల్ని తాను భరించలేనని అంటున్నాడు సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్. సోషల్ మీడియాలో ట్రోలింగ్ తాను ఎదుర్కోలేకపోతున్నానని అన్నాడు. ఇన్నాళ్లూ సమంత-చైతన్య విడాతుల విషయంపై నేరుగా పెదవి విప్పని జుకల్కర్‌.. తొలిసారి ఈ రూమర్స్‌పై స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సమంతని నేను అక్కలా భావిస్తా. తనని జీజీ (హిందీలో ‘అక్క’) అని పిలుస్తా. అలాంటిది మా ఇద్దరి మధ్య ఏదో ఉందని ఎలా అనుమానిస్తారు?’’ అని ప్రశ్నించారు.

  హీరో నాగచైతన్యతో తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని, సామ్‌ కి తనకు మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో చైతూకి తెలుసని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చైతన్య కచ్చితంగా మాట్లాడాలని, అలా చెబితేనే ఇలాంటి వదంతులకు తెరపడుతుందని చెప్పారు. ఎప్పుడైతే చైతూ దీనిపై స్పందిస్తాడో అప్పుడే ఫ్యాన్స్‌ తప్పుడు సందేశాలు పంపడం మానుకుంటారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..