జియా రాయ్ …ఫొటోషూట్లు అదిరాయ్ ..

  0
  215

  జియా రాయ్… ప్ర‌స్తుతం మోడ‌లింగ్ రంగంలో ఓ సెన్సేష‌న్. బెంగాల్ బ్యూటీ అయిన జియా, తన అందచందాలతో హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసేసింది. కోల్ క‌త్తాలో డిగ్రీ పూర్తి చేసిన జియా.. ఫ్యాష‌న్ రంగంపై ఉన్న ఆస‌క్తితో తొలుత ఫోటో షూట్ల‌తో పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత మోడ‌లింగ్ రంగంలోకి వ‌చ్చి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫ్యాష‌న్ల‌తో చెల‌రేగిపోయింది. ఇక ఆమె న‌టించిన తేరా ఇష్క్ అనే ఆల్బ‌మ్ తో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది. త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు పుట్టించింది. మోహ‌బ్బ‌త్ హుయి హే అనే మ‌రో ఆల్బ‌మ్ లో రొమాంటిక్ సీన్ల‌లో ఇర‌గదీసింది. ఈ క్ర‌మంలోనే జియా.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ట్రై చేస్తోంది. సోష‌ల్ మీడియాతో పాటు ఆల్బ‌మ్ ల‌లో.. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న జియా.. బాలీవుడ్ ఛాన్సుల‌ను ఎలా ఉప‌యోగించుకుంటుందో చూడాలి.

  రంగు, రంగులో జియాకు ఎన్ని వంపులో..

   

  వయ్యారాల్లో సింగారాల మోహాలు.. విరహాలు..

   

  అరవిరిసిన అందంలో విరబూసిన శృంగార పరిమళం..

   

  మైమరిచిన చూపుల్లో కనిపించే కైపు..

   

  విరహంలో మొహం.. ఎదురుచూపుల్లో దాహం.. జియా స్పెషల్

   

  రంగు, రంగులో జియాకు ఎన్ని వంపులో..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.