ఐపీఎల్ వేళ.. జియో బంపర్ ఆఫర్లు చూశారా..?

  0
  553

  ఐపీఎల్ 2021 ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు ప్రకటించింది. క్రికెట్ ప్రేమికులకోసం కొత్తగా జియో క్రికెట్ అనే యాప్ ని కూడా డిజైన్ చేసింది. ఇక ప్రీపెయిడ్ వినియోగదారులకోసం ఏడాదికి వీఐపీ ప్లాన్ తీసుకొస్తోంది. దీన్ని తీసుకున్నవారికి డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. 28 రోజులకి 401 రూపాయలతో రీచార్జి చేస్తే రోజుకి 3జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇస్తారు. 598 రూపాయలతో రీజార్జ్ చేయించుకుంటే రోజుకి 2 జీబీ డేటాతో 56రోజులపాటు వాయిస్ కాల్స్ ఉచితం. 777 రూపాయలతో రీచార్జ్ చేయిస్తే రోజుకి 1.5 జీబీ డేటాతో 84రోజుల వేలిడిటీ ఉంటుంది.
  చివరిగా 2599తో ఏడాది సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే 365 రోజుల వేలిడిటీతో డైలీ 2జీబీ డేటా, అదనంగా మరో 10 జీబీ డేటా ఇస్తారు. ఇవీ ఐపీఎల్ సందర్భంగా జియో తీసుకొచ్చిన అదిరిపోయే ప్లాన్లు..

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ