జాన్వీ డ్రెస్ చూసి కళ్ళు తిప్పుకోలేకపోయారు..

  0
  268

  హీరోయిన్ జాన్వీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇలా సందడి చేసింది. ,టోర్న్ జీన్స్ తో ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టిన జాన్వీ పై ఒక్కసారిగా అందరికళ్ళు పడ్డాయి. ఒక దశలో తోపులాట జరిగి సెక్యూరిటీ అడ్డుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.

  జాన్వీ టోర్న్ జీన్స్ లో ఇలా అదరగొట్టేసింది. ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం టోర్న్ జీన్స్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద చర్చ జరిగింది. సెలెబ్రిటీలు , హీరోయిన్ లు , ఇతర మహిళా సంఘాలు ఆయనపై విరుచుకు పడ్డాయి .

  ఆడవాళ్లపై గొరవం టోర్న్ జీన్స్ లో కాదని , మగవాడి బుద్ధిలో ఉండాలని తిట్టిపోశాయి. చిరిగిన జీన్స్ అంటూ తిట్టిపోసే వాళ్ళ మెదళ్ళు చిరిగిపోయాయని ఆడిపోసుకున్నారు.. ఈ వివాదాల నేపథ్యంలో జాన్వీ ఇలా టోర్న్ జీన్స్ లో వచ్చి సెన్సేషన్ అయింది..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.