అన్నా – చెల్లి ..అదే స్టైల్.. మార్పేలేదు..

    0
    186

    అన్న.. చెల్లి..ఓ పాదయాత్ర…
    తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్ర‌జా ప్ర‌స్థానం పాద యాత్ర కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్నారు షర్మిల.. ప్ర‌జ‌లంతా త‌మ స‌మ‌స్య‌ల‌ను షర్మిలకు వివరిస్తున్నారు. కష్టాలను కన్నీటితో పంచుకుంటున్నారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు షర్మిళ. మరోవైపు అధికార పార్టీ పైనా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా పాదయాత్రలో అన్న జగన్ ను గుర్తుకు తెస్తున్నారు షర్మిల.. జగన్ స్టైల్ లోనే పేదలను దగ్గరకు తీసుకుంటున్నారు. ప్రజల పల్స్ ను కరెక్టుగానే పట్టేస్తున్నారు. చిన్నారులకు ముద్దులిస్తూ.. అవ్వలకు ఆసరాగా ఉంటానని మాటిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ పాదయాత్ర చూసిన తెలంగాణా ప్రజలు అప్పట్లో వైఎస్సార్ పాదయాత్రను కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

     

    ముద్దులు పెట్టడంలోనూ అన్న స్టయిలే..

    గడ్డంపట్టుకొని బుజ్జగించే పనిలో జగన్ లాగే చెల్లి..

    చెంపల నిమురుడు అదే పద్దతిలో .. అన్నలాగే..

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..