ఇన్ఫోసిస్ లో ఉద్యోగం కావాలా ? ట్రై చేయండి.

  0
  461

  ప్రముఖ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగాల పండుగకు సిద్ధమైంది. రాబోయే 12 నెలల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా 25 వేలమంది ఫ్రెషర్స్ ని తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. వీళ్ళలో వెయ్యి మందిని విదేశాలనుంచి తీసుకుంటారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ లో గతం కంటే 26 శాతం ఎక్కువగా నియామకాలు చెయ్యాలని , 2021- 2022 ఆర్థిక సంవత్సరంలోగా వీటిని పూర్తిచెయ్యాలని నిర్ణయించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 19 వేలమందిని తీసుకుంది. ఈ ఏడాది దాన్ని 6 వేలకు పెంచింది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.