ఇటు మహా విలయం -అటు రాజకీయ పరిహాసం..

  0
  616

  ఇప్పటివరకు ఈ దేశంలోనూ లేనంత ఉదృతంగా కరోనా విలయం మనదేశాన్ని వణికిస్తోంది.. అదే సమయంలో ఏ దేశంలోనూ కరోనాను ఇంత చేతకానితనంగా ఎదుర్కోలేదు.. ఒక రకంగా కేంద్రం చేతులెత్తేసింది. రాజకీయ నిందలతో కాలక్షేపం చేస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేవు.. ఉన్నవారికి మందుల్లేవు. డాక్టర్లు సరైన సంఖ్యలో లేరు, ఆక్సిజెన్ నిండుకుంది.. పరిశ్రమలకు ఆక్సిజెన్ సరఫరా మాత్రం జరిగిపోతుంది.. రోగులు ఆక్సిజెన్ లేక చనిపోతున్నారు. గత ఏడాది లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం , ఈ ఏడాది దారుణ విలయంలో ఆ బాధ్యతను రాష్ట్రాలమీదకు వదిలేసింది. కరోనా లాంటి అంటు వ్యాధికి , జాతీయ ప్రణాళిక అవసరమన్న , ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి , కేంద్రం కూడా తమాషా చేస్తోంది. రాజకీయ కారణాలతో , బిజెపి పాలిట రాష్ట్రాలు , ఆక్సిజెన్ సరఫరాను అడ్డుకుంటున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రే ఆరోపించారు. సుప్రీం కోర్టు , ఢిల్లీ హైకోర్టులు కేంద్రాన్ని తీవ్రస్థాయిలో తప్పు పట్టినా , ఒక్క అడుగు ముందుకు వేయడంలేదు. శుష్క ప్రసంగాలతో కాలం వెళ్లదీస్తున్నారు . జనం మాత్రం రోడ్లమీదనే చనిపోతున్నారు..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.