నా ప్రియుడితో నాకు కడుపు రాలేదు..

  0
  462

  నా ప్రియుడితో నాకు కడుపు రాలేదు.. ఇక అబార్షన్ అన్నమాటకు అవకాశంలేదని హీరోయిన్ ఇలియానా చెప్పింది. ఆండ్రు తో డేటింగ్ లో ఉండగా గర్భం వచ్చిందని పుకార్లు రావడం బాధకలిగించిందన్నారు. డేటింగ్ మాట నిజమే అయినా తనకు కడుపు రాలేదని చెప్పింది. అతనితో విడిపోతున్నప్పుడు మాత్రం బాదపడ్డానని ఏడ్చానని చెప్పింది. అయితే తాను ఆ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నంచేశానన్న వార్తా నిజంకాదని చెప్పింది. తనకళ్లకు . ఆండ్రు సెక్సియస్ట్ మ్యాన్ గా కనపడుతాడని అప్పట్లో ఇలియానా నిస్సిగ్గుగా చెప్పింది. అతడి కౌగిలిలో తాను ప్రపంచాన్నే మర్చిపోతానని కూడా పొగిడింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.