హుండై కార్ల కంపెనీ మల్టీ పర్బస్ వెహికల్.

  0
  490

  హుండై కార్ల కంపెనీ మల్టీ పర్బస్ వెహికల్ ని ఆవిష్కరించింది. స్టారియా, స్టారియా ప్రీమియమ్ అనే వేరియంట్లలో ఇవి మార్కెట్ లోకి వస్తున్నాయి.

   

  11సీట్ల కెపాసిటీతో వీటిని తయారు చేశారు. 8 రంగుల్లో స్టారియాను విడుదల చేస్తారు. డీజిల్, గ్యాసొలిన్ వెర్షన్స్ లో ఇవి మార్కెట్లో త్వరలో రానున్నాయి.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.