భర్తకు హిజ్రాతో , భార్య చేసిన పెళ్లి.. హహ

  0
  360

  పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్న మాట నిజమోకాదో తెలియదుగాని , ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతాయని మీరెప్పుడూ ఊహించి ఉండరు.. ఒరిస్సాలోని కలహంది లో ఓ వ్యక్తి మొదటి చూపులోనే హిజ్రాతో ప్రేమలో పడిపోయాడు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఈ వ్యక్తి , అంబడాల అనే పట్టణానికి , ఒక కార్యక్రమంకోసం పోయాడు..భార్యాబిడ్డలతో పోతుండగా , రోడ్డుమీద బిక్షమెత్తుకునే , హిజ్రాను చూసాడు. మాటలు కలిపి , ఫోన్ నంబర్ తీసుకున్నాడు.

   

  అప్పటినుంచి , తరచూ హిజ్రాతో చాటింగ్ చేయడం , ఫోన్లో మాట్లాడటం చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన భార్య , ఫోన్ చెక్ చేసి , భర్తను నిలదీసింది. భర్త నిజం ఒప్పుకున్నాడు.హిజ్రాను పెళ్లిచేసుకుంటానని , ఒప్పుకోమని భార్యకు చెప్పాడు. భార్యకూడా ఒప్పుకోవడంతో , కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లికూడా చేసుకున్నాడు.. భార్యే దగ్గరుండి , ఈ పెళ్ళిచేసింది. ఇలాంటి భార్యలుంటారా .. అని చుట్టుపక్కలవాళ్ళు ముక్కున వేలేసుకున్నారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.