నమ్మాల్సిందే. ఆ చేపకు మనిషి పళ్ళు ఉన్నాయి..

  0
  45

  సృష్టిలో అద్భుతాల‌కు కొద‌వలేదు. అందులోనూ స‌ముద్రంలో మ‌న‌కు తెలియ‌ని వింత‌లెన్నో ఉన్నాయి. ఎన్నో ర‌కాల జీవ‌రాశులకు క‌డ‌లి గ‌ర్భ‌మే పుట్టినిల్లు. క‌నీవినీ ఎరుగుని వింత జీవులు చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి. అందులో ఒక‌టి షీప్ హెడ్‌. ఈ చేప‌లు అప్పుడ‌ప్పుడూ క‌నిపించినా మ‌నిషి దంతాల‌ను పోలి ఉండే చేప క‌నిపించ‌డం మాత్రం అరుదు. అమెరికా దేశం నార్త్ కెరోలినా రాష్ట్రంలోని న‌గ్స్ హెడ్ ప్రాంతంలో దీన్ని గుర్తించారు. మ‌నిషి దంతాల‌ను పోలిన షీప్ హెడ్ ఫిష్ ను ప‌ట్టుకున్నాడు. అత్యంత అరుదైన చేప‌గా గుర్తించ‌డంతో దీనిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.