అవును సార్.. ఈ ఫోను నాదే..

  0
  31478

  సెల్ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే కంప్లయింట్ ఇస్తే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. పోయిన సెల్ ఫోన్ కేసుల్లో దాదాపు రికవరీ శూన్యం అనేది జనాల్లో బాగా నాటుకుపోయింది. అయితే హైదరాబాద్ లోని హుమయూన్ నగర్ పోలీసులు మాత్రం దొంగ సెల్ ఫోన్లను జాగ్రత్తగా తీసుకొచ్చి ఓనర్లకి అప్పగిస్తున్నారు. దొంగలనుంచి స్వాధీనం చేసుకున్న 46 సెల్ ఫోన్లను తీసుకొచ్చి ప్రదర్శన పెట్టారు. సెల్ ఫోన్ పోయిందంటూ తమకు ఫిర్యాదు చేసినవారికి వాటిని చూపించి, ఎవరి ఫోన్లు వారికి అప్పగించారు.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.