అమ్మాయి జడలో ట్యూబ్ లైటు ..ఎందుకో.. ?

  0
  78

  ఇదేదో వింతగానే ఉంది.. అమ్మాయి జడలో ట్యూబ్ లైట్ తో , పుస్తకం పట్టుకొని ఉంది.. అసలు విషయం వేరే ఉంది.. ఈ అమ్మాయి , చైనాలోని హుబెయి యూనివర్శిటి స్టూడెంట్.. హాస్టల్లో ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు స్టడీ రూమ్ లో కరెంట్ తీసేస్తారు..
  చదువు కునేందుకు ఇబ్బందిగా ఉంది.. దీంతో అమ్మాయి తన ఫ్రెండ్ ద్వారా , ఛార్జింగ్ లైట్ ఒకటి తెప్పించుకుంది. కరెంట్ పోయినప్పుడు , దాన్ని ఇలా జడ కొప్పులోకి దూర్చేసి , చదువుకుంటుంది.. అదీ సంగతి.. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు , ఈ అమ్మాయినే ఫాలో అవుతున్నారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.