ఈ హోమ్ గార్డ్ కు ఆ డిజిపి సెల్యూట్.. ఎందుకో ..?

  0
  595

  అతడో సాధారణ హోమ్ గార్డు.. కానీ అతడిని చూసి డీజీపీ లాంటి అధికారే సెల్యూట్ చేసాడు.. ఎందుకో తెలుసా..? ఆ పేద హోమ్ గార్డ్ నిజాయితీకి ఆయన సెల్యూట్ చేసాడు.. సెల్యూట్ చేయడమేకాదు.. లక్షరూపాయలు బహుమతి ఇచ్చి , కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాడు.

  అస్సాం సరిహద్దుల్లో బొర్సింగ్ బే , అనే ఈ హోమ్ గార్డ్ చేసిన అతిగొప్ప పని , పోలీసు శాఖకే పేరు తెచ్చింది. సరిహద్దులనుంచి స్మగుల్ చేసిన 12 కోట్ల రూపాయల విలువజేసే డ్రగ్స్ ను , హోమ్ గార్డ్ బొర్సింగ్ బె , పట్టుకున్నాడు. స్మగ్లర్లు అతడికి 20 లక్షల రూపాయలు లంచం ఇస్తామని ఆశ పెట్టారు. అయితే నిజాయితీ కలిగిన అతడు ఒప్పుకోలేదు. ప్రాణాలకు తెగించి , డ్రగ్స్ పట్టుకొని స్వాధీనం చేశాడు.. దీంతో ప్రభుత్వం , ప్రజలు అతడి నిజాయితీకి నీరాజనం పట్టారు.. చివరకు అతడిని ప్రమోషన్ తో సత్కరించారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..