నాలుగు గంటల్లో అమెరికాకు పోవచ్చు..

  0
  45

  ప్రపంచంలో ఏ దేశంలో తిరగాలన్నా 30నుంచి 40గంటల దూరం ప్రయాణం చేసే దేశాలున్నాయి. రాబోయే కాలంలో 4 గంటల్లో ప్రపంచంలోని ఏదేశం నుంచి ఏదేశానికైనా పోగల సూపర్ సోనిక్ ప్యాసింజర్ ఫ్లైట్లు వస్తున్నాయి. మరో 25ఏళ్లనాటికి ఈ కల నిజం కాబోతోంది.

   

  బ్రిటిష్-ఫ్రెంచ్ ఎయిర్ లైనర్ కంకార్డ్ ఈ కలను నిజం చేయబోతోంది. 2026 సంవత్సరం నాటికి సూపర్ సోనిక్ కంకర్డ్ ప్యాసింజర్ ఫ్లైట్లు వస్తాయి. ప్రపంచంలోని ఏ దేసం నుంచి ఏదేశానికి పోవాలన్నా 4 గంటల్లో తీసుకుపోతాయి. వీటి తయారీ మొదలైంది.

   

  65నుంచి 85మంది వీటిల్లో పడతారు. ఇప్పుడున్న సబ్ సోనిక్ కమర్షియల్ జెట్ ల కంటే రెండింతల వేగం ఉంటుంది. న్యూయార్క్ నుంచి లండన్ కి పోవాలంటే 3గంటల 15 నిముషాల్లో తీసుకెళ్తుంది. లాస్ ఏంజిలస్ నుంచి సిడ్నీకి ఎనిమిదిన్నర గంటల ప్రయాణం తగ్గుతుంది.

   

  అందువల్ల ఉదయం ఒక దేశంలో టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనానికి మరో దూర దేశానికి చేరుకోగల వేగంతో ఈ విమానాలు సిద్ధం అవుతున్నాయి.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు