ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

    0
    57
    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
    రేపు యథావిధిగా పరిషత్ ఎన్నికలు..
    ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని కండిషన్
    =============//
    ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు ఫుల్ బెంచ్. సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు జరుపుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని చెప్పింది.