కీమో థెరపీ తర్వాత హంసానందిని ఎలా ఉందో చూడండి..

  0
  163

  హంసా నందిని తనకు క్యాన్సర్ అని గతేడాది డిసెంబర్ లో ప్రకటించిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. 16 సార్లు కీమో థెరపీ చేయించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తాను విజయవంతంగా కీమే చేయించుకున్నానని, అయితే ఇది ఇప్పుడే పూర్తి కాలేదన్నారు.

  ఇంకా నేను గెలవలేదు, తర్వాతి యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడిక ఆపరేషన్ల కోసం సిద్ధమవుతున్నానని చెప్పారు హంసా నందిని. హంసా నందిని పోస్టింగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..