టీకా వేసేటప్పుడు గుక్కపట్టి ఏడ్చిన హీరోయిన్..

  0
  3798

  కరోనా టీకాలు వేయించుకుంటూ అందరూ ధైర్యంగా సెల్ఫీలు దిగుతారు, ఫొటోలకు ఫోజులిస్తుంటారు. కానీ హీరోయిన్ లక్ష్మీరాయ్ మాత్రం గుక్కపట్టి ఏడ్చింది. తనకు సూదంటే భయం అని, అందుకే ఏడ్చానని చెప్పింది.

  టీకా వేసే ముందు ధైర్యంగానే ఉన్న లక్ష్మీరాయ్ ఆ తర్వాత డాక్టర్ సూది బయటకు తీయగానే ఏడుపు మొహం పెట్టింది. సూది వేసేటప్పుడు భోరున ఏడ్చేసింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..